Coach P : what the fcuk!

You really want to know? Huh,huh, huH!

Wednesday, January 24, 2007

yeMki pATa

ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు, తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు రాసోరింటికైనా రంగు తెచే పిల్ల.
పదమూ పాడిందంటె, కతలూ సెప్పిందంటె, కలకాలముండాలి.
అంసల్లె, బొమ్మల్లె, అందాల బరిణల్లె, సుక్కల్లె నా యెంకి.
-- నందూరి సుబ్బారావ్

Labels: , , , ,