Amrutavarshini - అమృతవర్షిని
అమృతవర్షిని
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విసిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమే కావె
ఘర్షణ (1988 మణి రత్నం's) సినిమాలో ఈ పాటతో మొదలైంది ఈ రాగం పి అభిమానం. మొదత్లో అదంతా అమల చలవే అనుకున్న, కాదు, అది అ రాగనికున్న మహిమ అని తెలుసుకోటానికి మంగళంపల్లి వారి "శ్తిరతా నహి నహిరే" తాకిడి ఒక్కటి సరిపోయింది
సాధారణంగా మన తెలుగు సినిమాలలో ఏదైనా మంచి రాగంలొ పాట చేస్తే, అ రాగం పెరు పల్లవిలో వుండెటట్లు చేసేవారు. ఇదే వరసలో, మరొక మంచి గేయం, "ఈ గాలీ, ఈ నేలా.." అంటూ "సిరివెన్నెల" చిత్రంలో, సీతారామ శస్త్రి గారు, అటు గాలివానకీ, ఇటు పడుచు మనసుకీ ఇలాగ మెరుగులు దిద్దారు.
కన్నె మూగ మనసు కన్న కరుణ స్వప్నమై,తళుకు మన్న చినుకులెల్ల కాంతి ధారలై,
గగన గళమునుండి అమృథ గాన వాహిని,
జాలువారుతొంది ఇలా' అమృతవర్షిణి,
అమృతవర్షిణీ.. అమృతవర్షిణీ......
ఆ స్వతి వానలో నా ఆత్మ స్నానమాడె,
ఆ మురళిలో ఈ పలుకులే స్వరములుగా సాగె..
విని ఆనందించండి-ప్రసాదు.
1 Comments:
Amruthavarshini is a great ragam. Not many people can use it effectively as Raja does. Kurisenu viri jallule is a great example.
If you have a keyboard, just try the ragam, just the murchana is so melodious:
C-E-F#-G-B-C | C-B-G-F#-E-C
Post a Comment
<< Home